Wednesday, October 1, 2008

చికాగో కబుర్లు ( వార్తలు ఇంకా తయారు కాలేదు.)

తెలుగు లో చికాగో కు సంభందించి న వార్తలు ఇంకా ఏవైనా తెలుసుకో తగ్గవి రాస్తే ఎలా వుంటుందనే ఆలోచన వచ్చింది . సరే ఇక్కడ ఎన్నో సంఘాలు, దేవళాలు, సాహితీ ప్రియులు, క్రికెట్ ఆటగాళ్ళు రాజికీయ నాయకులు, కబుర్లు చెప్పే వాల్లు , వంటలు చేసే వాల్లు, వోటల్లంబడి పడి తినే వాల్లు , సిన్మాలు సూసే వాల్లు ఇన్నిరకాలోల్లు వున్నారుగదా, రాయడానికి ఎదో వొకటి దొరక్కపోదా అని మెదలు పెట్టా. చికాగో అనగానే ఇండియానుంచి చూసిపోడనికివచ్చే పెద్దవాల్లు " ఇక్కడ వివేకానందుడు స్పీచ్ ఇచ్చింది ఎక్కడా " అని ఆరాతీస్తారు. అదే ఇంకొంచం రాజకీయ వాసన వుండే వాల్లు '" మేడే" చరిత్ర తెలిసిన వాల్లు మేడే కార్మిక దినం ఆరంభానికి కార ణమైన " హే మార్కెట్ ఎక్కడాఅని "
ఉద్వేగంతో ఎంక్వరీ చేస్తారు. సరే ముందు ఆ ఫోటోనే చూద్దాం.

No comments: